గుత్తిలో ఆక్సిడెంట్... మృతుడు వివరాలు లభ్యం

4చూసినవారు
గుత్తిలో ఆక్సిడెంట్... మృతుడు వివరాలు లభ్యం
గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పామిడి మండలం గజరాంపల్లి గ్రామానికి చెందిన నల్లప్పగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీఐ రామారావు, ఎస్సై సురేశ్ కేసు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్