అనంత: పొంగి పొర్లిన వంక.. ఇళ్లలోకి చేరిన నీరు

3చూసినవారు
అనంత: పొంగి పొర్లిన వంక.. ఇళ్లలోకి చేరిన నీరు
గుత్తి మండలం లచానపల్లిలో భారీ వర్షం కారణంగా ఊరు వంక (పీతర) పొంగిపొర్లుతోంది. పొలాల్లోని నీరంతా గ్రామంలోకి చేరడంతో ఇళ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్థులు నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, చాలా రోజుల తర్వాత కురిసిన ఈ భారీ వర్షంతో రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్