పామిడిలో వాసవిమాల ధరించిన బాలలు, పెద్దలు

6చూసినవారు
పామిడిలో ఆర్యవైశ్య సభ్యులు, వారి బాలలు దైవభక్తి కోసం వాసవిమాల ధరించి, కఠిన నియమాలతో 41 రోజులు దీక్ష చేపట్టారు. చదువుకు ఆటంకం కలగకుండా బాలలు దేశభక్తి, దైవభక్తికి మారుపేరుగా నిలిచారని పామిడి వాసవి దీక్ష సమితి అధ్యక్షులు కల్లమడి శివ ప్రసాద్ తెలిపారు. నిత్య జీవితంలో మార్పు కోరి మాలలు ధరించడం సాధారణమే అయినప్పటికీ, ఇక్కడ బాలలు కూడా ఈ దీక్షలో పాల్గొనడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్