వర్కర్స్ మస్టర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

2చూసినవారు
వర్కర్స్ మస్టర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
గుంతకల్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి గురువారం నాన్ పీహెచ్ వర్కర్స్ మస్టర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కేబుల్ పనుల సమయంలో వాటర్ పైపైన్లు దెబ్బతినకుండా ఫిట్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. నీటి సరఫరా వేళలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్