ట్యాక్స్ కలెక్షన్స్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న కమిషనర్

6చూసినవారు
ట్యాక్స్ కలెక్షన్స్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న కమిషనర్
గుంతకల్ పురపాలక సంఘం పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గాంధీ చౌక్, క్రౌన్ టాకీస్ రోడ్డు ప్రాంతాల్లోని గణేష్ మ్యాచింగ్ సెంటర్ (రూ. 30,000), శ్రీ సాయి ఎలక్ట్రానిక్స్ (రూ. 10,000), శ్రీరంగ ఎలక్ట్రానిక్స్ (రూ. 10,000), SKN ఆయిల్ ట్రేడర్లు (రూ. 12,000) నుండి పన్నులు వసూలు చేశారు. ఈ డ్రైవ్‌లో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, రెవెన్యూ ఆఫీసర్ జయరాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎర్రి స్వామి, సచివాలయ సెక్రెటరీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్