గుత్తి మండలం లో రైతులకు పట్టదారు పాస్ పుస్తకం పంపిణీ

6చూసినవారు
గుత్తి మండలం లో రైతులకు పట్టదారు పాస్ పుస్తకం పంపిణీ
గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం మండల తహశీల్దార్ పుణ్యవతి ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్