గుత్తి లో సెన్సెన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసినజిల్లా కలెక్టర్

11చూసినవారు
గుత్తి లో సెన్సెన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసినజిల్లా కలెక్టర్
గుత్తి కోటలోని 12వ వార్డులో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. సెన్సెస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. స్వీయ గణన పూర్తయిన తర్వాత, గత మూడు రోజులుగా సిబ్బంది సెన్సెస్ బ్లాక్ బౌండరీలను గుర్తించి, కేటాయించిన ప్రాంతాల్లోని ఇళ్లను లెక్కించారని కలెక్టర్ తెలిపారు. ఈ సెన్సెస్ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్