గుంతకల్లు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు

57చూసినవారు
గుంతకల్లు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు
గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎల్లప్ప ఆత్మహత్యాయత్నంపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కు, గుత్తి పామిడి మండలం ఇన్ ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ కు ఎలాంటి సంబంధం లేదని లీగల్ కమిటీ అడ్వైజర్ సోము పేర్కొన్నారు. సోమవారం గుత్తి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్