రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు

12చూసినవారు
గుత్తి మండల శివారులోని పోతుదొడ్డి గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి మదురై వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ ప్రభు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :