గుంతకల్లులో విద్యుత్ ప్రమాదం.. 4 లక్షల నష్టం

17చూసినవారు
గుంతకల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖదీర్ బాషా అనే పండ్ల వ్యాపారి దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దుకాణంలోని పండ్లు, వస్తు సామగ్రి మొత్తం కాలిపోయాయని బాధితుడు తెలిపారు. సుమారు రూ. 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్