పండుగ ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరసిన గుత్తి బస్టాండ్

2857చూసినవారు
దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ అధికమైంది. శనివారం సాయంత్రం బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో, బస్సులు నిండిపోవడం వల్ల తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా పండుగ సందర్భంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్