విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అరటి పండ్ల మండీలో మంటలు

7చూసినవారు
సోమవారం గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న అరటి పండ్ల మండీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షెడ్ పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు, అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో మండీలో భారీ నష్టం వాటిల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్