గుంతకల్లులో నవంబర్ 2న ఉచిత వైద్య శిబిరం

12చూసినవారు
గుంతకల్లులో నవంబర్ 2న ఉచిత వైద్య శిబిరం
గుంతకల్లు బీరప్ప దేవాలయం వద్ద వచ్చే నెల 2వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సురేశ్ బాబు గురువారం తెలిపారు. ఈ శిబిరంలో కంటి, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు నిపుణులచే పరీక్షలు, చికిత్సలు అందిస్తారు. గుంతకల్లు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోగులు తమ ఆధార్ కార్డు, ఎన్. టి. ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, ఫోన్ నంబర్ తప్పక తీసుకురావాలని సూచించారు.

ట్యాగ్స్ :