గుమ్మనూరు ఈశ్వర్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి ఎస్సై

7చూసినవారు
గుమ్మనూరు ఈశ్వర్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి ఎస్సై
పామిడి పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రప్ప, గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు, గుత్తి మరియు పామిడి టీడీపీ ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విషయాలపై ఆయనతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్