గుంతకల్లు: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

7చూసినవారు
గుంతకల్లు: హత్య కేసులో నిందితుడి అరెస్ట్
గుంతకల్లులో, పదేపదే అవమానిస్తున్నాడనే కోపంతో కురువ అట్టెల శివకుమార్ (27) తన పొరుగు వ్యక్తి చంద్రశేఖర్ (35)ను హత్య చేశాడు. గతంలో తలుపు కొట్టిన విషయాన్ని చంద్రశేఖర్ తరచూ అవమానించేలా ప్రస్తావించేవాడు. డిసెంబర్ 12న జరిగిన వాగ్వాదంలో ఆగ్రహించిన శివకుమార్ వేట కొడవలితో దాడి చేయగా, చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు శివకుమార్ను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

సంబంధిత పోస్ట్