గుంతకల్లు నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గం లకు ఎమ్మెల్యేలు గుమ్మానురు జయరాం, శ్యాంబాబు కర్నూలు జిల్లా సరిహద్దు మద్దికేర మండలం దగ్గర గల హంద్రీనీవా నుంచి గురువారం చెరువులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని చెరువులకు నీటిని అందించి సస్య శ్యామలం చేయడమ అన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.