రాష్ట్ర యాదవ సంఘ యువజన రాష్ట్ర కార్యదర్శిగా గురు ప్రసాద్

3చూసినవారు
రాష్ట్ర యాదవ సంఘ యువజన రాష్ట్ర కార్యదర్శిగా గురు ప్రసాద్
సోమవారం రాష్ట్ర యాదవ సంఘ యువజన రాష్ట్ర కార్యదర్శిగా గుత్తి ఆర్ఎస్ కు చెందిన గురు ప్రసాద్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్