గుత్తి: స్థల వివాదంలో మరదలిపై బావ దాడి

0చూసినవారు
గుత్తి: స్థల వివాదంలో మరదలిపై బావ దాడి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామంలో స్థల వివాదం కారణంగా బావ నసిరుద్దీన్ తన మరదలు రజియా బీపై దాడి చేశాడు. ఈ ఘటనలో రజియా బీకి గాయాలవడంతో ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.