గుత్తి: సబ్సిడీ రుణాల దరఖాస్తు కోసం గడువు పొడిగింపు

70చూసినవారు
గుత్తి: సబ్సిడీ రుణాల దరఖాస్తు కోసం గడువు పొడిగింపు
గుత్తి మున్సిపాలిటీలో కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు నమోదు కోసం గడువును పొడిగించిందని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సబ్సిడీ రుణాల దరఖాస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12వ తేదీ వరకు గడువును పొడిగించిందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్