పది ఫలితాల్లో గుత్తి విద్యార్థి ప్రతిభ

8చూసినవారు
పది ఫలితాల్లో గుత్తి విద్యార్థి ప్రతిభ
టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలలో గుత్తి మహర్షి దయానంద గురుకులం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రైతుబిడ్డ వై. ప్రవీణ్ కుమార్ రెడ్డి 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. మొత్తం 58 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా, అందరూ ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాలలో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్