శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ వ్రతం ఉత్సవాలు

2చూసినవారు
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ వ్రతం ఉత్సవాలు
మంగళవారం అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ వ్రతం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తిని అశ్వవాహనంపై కొలువు తీర్చి, పట్టణంలోని పురవీధుల గుండా ఆంజనేయ స్వామి మాలదారులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :