గుత్తిలో కారును ఢీకొన్న లారీ

0చూసినవారు
గుత్తిలో కారును ఢీకొన్న లారీ
కర్ణాటకకు చెందిన బెంగళూరు వాసులు రాయచూరు వెళ్తుండగా, గుత్తి ఆర్ఎస్ వద్ద కారును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్