ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు

3చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు
గుంతకల్లు పట్టణంలోని 13వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :