ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు

9చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు
శనివారం గుంతకల్లు పట్టణం 2వ వార్డు పక్కిరప్ప కాలనీలో వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు అండగా నిలిచేందుకు రూ.3000 ఉన్న పెన్షన్‌ను రూ.4000కు పెంచుతామని చెప్పారని, గెలిచిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్