పామిడిలో హింగుళికంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

2721చూసినవారు
పామిడిలో హింగుళికంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి
పామిడిలో బుధవారం నాడు ప్రతిష్టించిన హింగుళికంబిక అమ్మవారిని శాసనమండలి సభ్యుడు వై. శివరామిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని సత్కరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్