గుత్తిలో రోడ్లపై తిరిగే ఆవులను మున్సిపాలిటీ అధికారులు తరలింపు

2చూసినవారు
గుత్తి ఆర్ఎస్ లోని మెయిన్ బజార్ లో ఆవులు రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో, మున్సిపాలిటీ అధికారులు మంగళవారం ఆవులను పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి తరలించారు. కమిషనర్ జబ్బర్ మీయా మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. రోడ్లపై ఆవుల సంచారం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్