వంకాయలో ఓంకార రూపం... భక్తుల పూజలు

3302చూసినవారు
ఆదివారం గుంతకల్లు పట్టణంలో శివకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో వంకాయలో ఓంకార రూపం కనిపించింది. వంకాయను కోసి చూడగా అందులో ఓంకారం ఆకారం స్పష్టంగా కనిపించడంతో కుటుంబసభ్యులు ఆ వంకాయకు పూజలు చేశారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్