పురుగుమందు తాగి ఒకరు ఆత్మహత్య

4చూసినవారు
పురుగుమందు తాగి ఒకరు ఆత్మహత్య
పామిడి మండలం కొనేపల్లి గ్రామానికి చెందిన బాలం వేణుకుమార్ (40) అనే రైతు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు ఎకరాల పొలంలో 450 చీనీ మొక్కలు నాటి, సాగు కోసం దాదాపు రూ.10 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చలేననే మనోవేదనతో ఇంట్లోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్