గుంతకల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా ను అరెస్ట్ చేసిన పోలీసులు

5చూసినవారు
గుంతకల్ పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని 1-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో మునాఫ్, రఘునాథ్ ప్రసాద్, అచ్యుత హరికృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2, 75, 000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మనోహర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్