గుత్తిలో పోలీసుల వాహనాల తనిఖీలు

1చూసినవారు
గుత్తిలో పోలీసుల వాహనాల తనిఖీలు
గుత్తి పట్టణంలో బుధవారం నాగసముద్రం క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సురేష్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో, రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్