గుంతకల్లులోని 14వ వార్డుకు చెందిన అభ్యుదయ కళా మండలి బాధ్యులు, ప్రముఖ దళిత ఉద్యమకారుడు ఆంథోనీ మాస్టర్ బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల రాజకీయ, దళిత సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. వైసీపీ నేత మంజునాథ్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.