గుత్తిలో రామ్ చరణ్ అభిమానుల సందడి

3చూసినవారు
గుత్తిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ద' సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు. రామ్ చరణ్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకులు పాటిల్ సురేష్, బోయ గడ్డ బ్రహ్మయ్య, చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ది సినిమా పోస్టర్లను ఆటోలకు కట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్