పామిడి భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తి గీతాల ఆలాపన

6చూసినవారు
పామిడిలోని భోగేశ్వర స్వామి ఆలయం "ఉయ్యాలా ఉయ్యాలా భోగేశ్వర స్వామి కి ఉయ్యాలా" అంటూ భక్తి గీతాల ఆలాపనతో మారుమోగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే తిరుమల భజన మండలి వారు భక్తి గీతాలను ఆలపించడం ప్రారంభించారు. స్వామి వారికి సర్వ అభిషేకాలు, అలంకరణ, అర్చన, నివేదన, హారతి నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్