గుత్తి మండలం లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు

5చూసినవారు
గుత్తి మండలం లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు
గుత్తి మండలం తొండపాడు బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి ప్రారంభించారు. గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను చూడడానికి నలుమూలల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చారు. పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్