గుత్తిలో రైతును బెదిరించి నగదు చోరీ చేసిన దుండగులు

5చూసినవారు
గుత్తి మండలం ఊబిచెర్ల సమీపంలో శనివారం ఇద్దరు దుండగులు రామాంజనేయులు అనే వ్యక్తిని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 5,500 నగదును అపహరించారు. పోతుదొడ్డికి చెందిన రైతు రామాంజనేయులు బైకుపై మార్నేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనను బెదిరించి నగదును అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్