కులాలకు అతీతంగా హిందూ సమైక్యతతో ముందుకు సాగాలి: డాక్టర్ యోగశ్రీ స్వామి

11చూసినవారు
శనివారం పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో భారతజ్యోతి డాక్టర్ యోగశ్రీ స్వామి మాట్లాడుతూ, భారత దేశ ఔన్నత్యం గొప్పదని, హిందువులు అందరూ కులాలకు అతీతంగా ఐక్యభావంతో ముందుకు సాగాలని కోరారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచపరివర్తన కార్యక్రమం గురించి జిల్లా బౌద్ధిక ప్రముఖ్ నరేష్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ర్యాలీ కూడా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్