గుత్తిలో ఫ్రీ బస్సులు ఎత్తెయ్యాలంటూ మహిళ ఆగ్రహం

2888చూసినవారు
గుత్తి బస్టాండ్ వద్ద ఫ్రీ బస్సుల వల్ల ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నామని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం వెళ్లడానికి వచ్చిన మహిళలు, బస్సులు పాయింట్లో ఆపకుండా వెనుక నుంచి వెళ్లిపోతున్నాయని, టికెట్ కొనలేని దీనస్థితిలో ఎవరూ లేరని, దయచేసి ఈ ఫ్రీ బస్సులను ఎత్తేయాలని మండిపడ్డారు. మహిళలంటే అంత చులకన ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్