గుత్తి లో పురుగుల మందు తాగిన మహిళ

5చూసినవారు
గుత్తి లో పురుగుల మందు తాగిన మహిళ
బుధవారం రాత్రి గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన శిరీష అనే యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించారు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్