ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదాన శిబిరం నిర్వహణ

2చూసినవారు
ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదాన శిబిరం నిర్వహణ
గుంతకల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో శుక్రవారం, 12-06-2026న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మార్వో రమాదేవితో పాటు రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది రక్తదానం చేశారు. "రక్తానికి కులం లేదు మతం లేదు" అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్