ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో గురువారం, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి, తన కుమారుడు బి కే సాయి కళ్యాణ్‌తో కలిసి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.