హిందూపురంలో ఆర్టీసీ బస్సు నడిపిన బాలకృష్ణ

7231చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. హిందూపురం ఆర్టీసీ బస్ స్టాండ్‌ నుంచి చౌడేశ్వరి కాలనీ వరకు స్వయంగా బస్సు నడిపి ప్రయాణికులతో మమేకమయ్యారు. ఈ అరుదైన సందర్భాన్ని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్‌లు జై బాలయ్య అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్