హిందూపురంలో బైక్ దొంగల అరెస్టు.. 11 స్వాధీనం

6చూసినవారు
హిందూపురంలో బైక్ దొంగల అరెస్టు.. 11 స్వాధీనం
గురువారం హిందూపురం రూరల్ సీఐ చంద్ర అంజినేయులు పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీలలో భాగంగా, బైక్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్