చిలమత్తూరు: సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

3చూసినవారు
చిలమత్తూరు: సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు
బుధవారం హిందూపురం నియోజక వర్గం చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయం తలుపులు మూసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :