చిలమత్తూర్: వాల్మీకి రాష్ట్ర యువత అధ్యక్షుడు మల్లికార్జున

7చూసినవారు
చిలమత్తూర్: వాల్మీకి రాష్ట్ర యువత అధ్యక్షుడు మల్లికార్జున
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా చిలమత్తూరు మండలం బీసీ కాలనీకి చెందిన మల్లికార్జునను నియమించారు. ఈ నియామకంపై వాల్మీకి సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాసులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున, వాల్మీకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకం సంఘం కార్యకలాపాలకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :