లేపాక్షిలో పౌర హక్కుల దినోత్సవం

8చూసినవారు
లేపాక్షిలో పౌర హక్కుల దినోత్సవం
లేపాక్షి మండలంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సౌజన్య లక్ష్మి మాట్లాడుతూ, గ్రామాల్లో వర్గ విభేదాలను వీడి అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కులం, మతం ఆధారంగా విభజన వద్దని, సమ సమాజ స్థాపనకు ఐక్యత అవసరమని ఆమె నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్