దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

0చూసినవారు
దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
జనవరి 29న ఓడి చెరువు మండలంలోని తంగేడుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు దాత లక్ష్మీనారాయణ సహకారంతో పుస్తకాలు, పెన్నులు ఓడి చెరువు ఎస్ఐ బి. మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాజేష్, తిరుపాలు పాల్గొన్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గౌనీపల్లి యువసేన మల్లెల రమేష్‌ను ఎస్సై అభినందించారు.
Job Suitcase

Jobs near you