జన గణనపై 5కే రన్ పాల్గొన్న జిల్లా కలెక్టర్

4చూసినవారు
సెన్సస్-2027లో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆదివారం హిందూపురం పట్టణంలో భారీ 5K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. హిందూపూర్ పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది.

సంబంధిత పోస్ట్