ర్యాలీలపై జిల్లా ఎస్పీ కీలక సూచనలు

7చూసినవారు
హిందూపురంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం హిందూపురంలో ఆయన మాట్లాడుతూ ఏదైనా కలిసిమెలిసి జరుపుకుంటే పోలీసులు సైతం సహకరిస్తారని తెలిపారు. ఇకనుండి అనుమతి లేనిదే ఎవరు ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్