బాలకృష్ణ చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

5836చూసినవారు
హిందూపురం బస్టాండులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడిపి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.