అంగన్వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

0చూసినవారు
అంగన్వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
శ్రీసత్యసాయి జిల్లా, సోమందేపల్లి మండలంలోని వినాయక నగర్, సోమందేపల్లి, త్రీ గీతానగర్, సాయి నగర్ సెంటర్లలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. మూడు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు ఆటపాటల ద్వారా అంగన్వాడీ విద్యను అభ్యసించి, ఐదేళ్ల అభివృద్ధిని పూర్తి చేసుకున్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి అవార్డులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్